హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Realme 6: కాసేపట్లో రియల్‌మీ 6 స్మార్ట్‌ఫోన్ సేల్... ఆఫర్స్ ఇవే

Realme 6: కాసేపట్లో రియల్‌మీ 6 స్మార్ట్‌ఫోన్ సేల్... ఆఫర్స్ ఇవే

Realme 6 Sale | కొద్ది రోజుల క్రితం ఇండియన్‌ మార్కెట్లోకి రియల్‌మీ 6 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది రియల్‌మీ. ఈ స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ మార్చి 11 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. మరి రియల్‌మీ 6 స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు తెలుసుకోండి.

Top Stories