Realme 6 Pro: కాసేపట్లో రియల్మీ 6 ప్రో సేల్... ఆఫర్స్ ఇవే
Realme 6 Pro: కాసేపట్లో రియల్మీ 6 ప్రో సేల్... ఆఫర్స్ ఇవే
Realme 6 Pro Sale | రియల్మీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రియల్మీ 6 ప్రో స్మార్ట్‌ఫోన్ కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రియల్మీ 6 ప్రో మొదటి సేల్ మార్చి 13న ప్రారంభం కానుంది. మరి ఈ ఫోన్ ప్రత్యేకతలేంటో, ధర ఎంతో తెలుసుకోండి.
1. రియల్మీ నుంచి వచ్చిన మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్మీ 6 ప్రో. భారతదేశంలో రియల్మీ 6 సిరీస్‌లో భాగంగా రియల్మీ 6, రియల్మీ 6 ప్రో స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. (image: Realme India)
2/ 11
2. రియల్మీ 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్ప్లే, ఫోన్ వెనుకవైపు కాకుండా సైడ్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 30 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్లున్నాయి. (image: Realme India)
3/ 11
3. రియల్మీ 6 ప్రో 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. రియల్మీ 6 ప్రో ప్రారంభ ధర రూ.16,999. (image: Realme India)
4/ 11
4. రియల్మీ 6 ప్రో స్మార్ట్‌ఫోన్ సేల్ మార్చి 13 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్మీ ఆన్లైన్ స్టోర్‌లో కొనొచ్చు. యాక్సిస్ బ్యాంక్ కార్డుతో కొనేవారికి రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. (image: Realme India)
5/ 11
5. రియల్మీ 6 ప్రో స్పెసిఫికేషన్స్ చూస్తే 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో ఉండటం విశేషం. (image: Realme India)
11. రియల్మీ 6 ప్రో 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.16,999 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.18,999. (image: Realme India)