3. రియల్మీ 5 మోడల్లో ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. కెమెరా క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి. రియల్మీ 5 మోడల్లో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండగా, రియల్మీ 5ఎస్ స్మార్ట్ఫోన్లో ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్. (image: Realme)