PUBG: పబ్‌జీ గేమ్‌తో రోజుకు రూ.5,000 సంపాదిస్తున్న బెట్టింగ్ రాయుళ్లు

PUBG | పబ్‌జీ... పరిచయం అక్కర్లేని గేమ్. పబ్‌జీ చుట్టూ అనేక వివాదాలు, దారుణాలు మామూలైపోయాయి. ఇప్పుడు మరో చీకటికోణం బయటపడింది. పబ్‌జీ గేమ్‌పై బెట్టింగ్ నిర్వహిస్తూ కుర్రాళ్లు రోజుకు రూ.100 నుంచి రూ.5,000 వరకు సంపాదిస్తున్నారట. తాజాగా కలకలం రేపుతున్న బెట్టింగ్ దందా ఇది.