PUBG Mobile: పబ్ జీ మళ్లీ ఇండియాలోకి వచ్చేస్తోందా?
PUBG Mobile: పబ్ జీ మళ్లీ ఇండియాలోకి వచ్చేస్తోందా?
పబ్ జీ అభిమానులకు గుడ్ న్యూస్. గేమింగ్ యాప్ మళ్లీ ఇండియాలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఎయిర్ టెల్‌తో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.
పబ్ జీ అభిమానులకు గుడ్ న్యూస్. గేమింగ్ యాప్ మళ్లీ ఇండియాలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఎయిర్ టెల్‌తో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది.
2/ 5
పబ్ జీ కార్పొరేషన్, ఎయిర్ టెల్ మధ్య దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు ఎన్‌ట్రాకర్ సంస్థ రిపోర్ట్ చేసింది. అయితే, ఆ చర్చలు తొలిదశలోనే ఉన్నట్టు తెలిపింది.
3/ 5
అలాగే, గేమింగ్ ప్లాట్ ఫాం భారత్ నుంచి నిపుణులను కూడా రిక్రూట్ చేసుకోవాలనుకుంటోంది. ఆన్ లైన్ గేమింగ్ రంగంలో నాలుగు నుంచి ఆరు సంవత్సరాల అనుభవం ఉన్నవారిని ఇంటర్వ్యూలు చేస్తోంది.
4/ 5
గతంలో పబ్ జీ, రిలయన్స్‌కు చెందిన జియో ప్లాట్ ఫాంతో కూడా చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి.
5/ 5
చైనాతో సరిహద్దు విబేధాల తర్వాత, దేశ రక్షణ అంశంలో పబ్ జీ సహా పలు చైనీస్ కంపెనీలను భారత్ బ్యాన్ చేసింది. భారత్ బ్యాన్ చేసిన తర్వాత పబ్ జీ డౌన్ లోడ్స్ భారీగా పడిపోయాయి.