పబ్‌జీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... PUBG Mobile ఇండియాకు తిరిగొచ్చేస్తోంది

PUBG Mobile India | అందరూ అంచనా వేసినట్టుగానే ఇండియాలో మళ్లీ రిలీజ్ కాబోతోంది పాపులర్ వీడియో గేమ్ పబ్‌జీ మొబైల్. త్వరలోనే ఇండియాలో లాంఛ్ చేయనున్నట్టు పబ్‌జీ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది.