Home » photogallery » technology »

PREPAID PLANS CREEPY PLANS FROM JIO AND BSNL FOR ATTRACT CUSTOMERS NOW EVK

Prepaid Plans: అదిరిపోయే ప్లాన్‌లు.. వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకొంటున్న జియో, బీఎస్ఎన్ఎల్‌

Prepaid Plans | ఇటీవల అన్ని టెలికాం కంపెనీలు ప్రీపెయిడ్ టారీఫ్ ను భారీగా పెంచాయి. దీంతో ఖాతాదారులు రీఛార్జ్ అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకొనేందుకు జియో, బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫ‌ర్‌ల‌ను అందిస్తున్నాయి. అవేంటో తెలుసుకోండి