సూపర్ ఫాస్ట్ ఫ్యాన్.. 61 శాతం డిస్కౌంట్.. దుమ్మురేపే రేటింగ్.. అదిరే ఫీచర్స్
సూపర్ ఫాస్ట్ ఫ్యాన్.. 61 శాతం డిస్కౌంట్.. దుమ్మురేపే రేటింగ్.. అదిరే ఫీచర్స్
ఈ ఎండాకాలంలో ఓ సింపుల్ ఫాస్ట్ ఫ్యాన్ కావాలి అనుకుంటే.. మీరు దీన్ని ఎంచుకోవచ్చు. ఈ ఫ్యాన్ కొనుక్కున్న చాలా మంది ఫుల్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని ఫీచర్స్ వారికి బాగా నచ్చుతున్నాయి. ధర, పూర్తి వివరాలు తెలుసుకుందాం. (All Images credit - https://www.amazon.in/Rewup-Powerful-Rechargeable-Fan-1880/dp/B0BST45C27)
రెవప్ కంపెనీ.. సమ్మర్ కోసం పవర్ఫుల్ టేబుల్ ఫ్యాన్ తెచ్చింది. దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. దీనికి LED లైట్ కూడా ఉంది.
2/ 21
ఇల్లు, ఆఫీస్, కిచెన్, ఆఫీస్ డెస్క్, పిల్లల కోసం ఈ టేబుల్ ఫ్యాన్ బాగా సెట్ అవుతుందని తెలిపారు.
3/ 21
ఇది ఎలక్ట్రిక్ ఫ్యాన్. దీనికి 2 రీఛార్జ్ బ్యాటరీలు ఉన్నాయి. ఈ ఫ్యాన్‌ని USB కేబుల్ ద్వారా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.
4/ 21
ఈ ఫ్యాన్ 8 సెంటీమీటర్ల ఎత్తు, 5 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుందని తెలిపారు.
5/ 21
ఈ ఫ్యాన్‌కి LED లైట్ ఉంది. దీన్ని 2 రకాల కాంతుల్లో వెలిగించుకోవచ్చు.
6/ 21
తక్కువ కాంతి కోసం ఒకసారి బటన్ ప్రెస్ చెయ్యవచ్చు. ఎక్కువ కాంతి కోసం రెండోసారి బటన్ ప్రెస్ చెయ్యవచ్చు.
7/ 21
ఈ ఫ్యాన్‌కి లో, మీడియం, స్పీడ్ అనే మూడు స్పీడ్స్ మోడ్స్ ఉన్నాయి. ఎవరికి ఎంత గాలి కావాలో అంత సెట్ చేసుకోవచ్చని తెలిపారు.
8/ 21
ఈ ఫ్యాన్ ప్లాస్టిక్ మెటీరియల్‌తో తయారైంది. ఇది ప్రమాదకరమైన మెటీరియల్ కాదని తెలిపారు..
9/ 21
ఈ ఫ్యాన్ 312 గ్రాముల బరువు ఉంది. దీన్ని చైనాలో తయారుచేస్తున్నారు.
10/ 21
ఈ ఫ్యాన్‌ని ఇప్పటికే చాలా మంది కొన్నారు. దీనికి అమెజాన్‌లో 4.7/5 రేటింగ్ ఉంది.
11/ 21
ఈ ఫ్యాన్ అసలు ధర రూ.1,999 కాగా.. అమెజాన్‌లో దీనికి 61 శాతం డిస్కౌంట్ ఇస్తూ.. రూ.779కి అమ్ముతున్నారు.
12/ 21
ఈ ఫ్యాన్‌ని ఎవరికైనా గిఫ్టుగా ఇవ్వొచ్చు. ఇది చాలా ఎట్రాక్టివ్‌గా ఉంటుందని తెలిపారు.
13/ 21
సమ్మర్లో పిల్లలకు గాలి బాగా అవసరం. లేదంటే వారి స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఈ ఫ్యాన్ పిల్లలకు బాగుంటుది.
14/ 21
ఈ ఫ్యాన్ రెక్కల్లోకి వేళ్లు వెళ్లే అవకాశం లేదు. అందువల్ల పిల్లలకు ఇది హాని కలిగించదని తెలిపారు.
15/ 21
ఈ ఫ్యాన్‌ని కొనుక్కున్న వారు అది ఎలా ఉందో ఫొటోలు పోస్ట్ చేసి, రివ్యూ ఇస్తున్నారు.
16/ 21
ఈ ఫ్యాన్ బాగుందనీ, లెడ్ లైట్ మంచి కాంతి ఇస్తోందనీ.. తద్వారా బాగా పని చేసుకోగలుగుతున్నానని ఓ యూజర్ తెలిపారు.
17/ 21
తన గ్రాండ్ మదర్ కోసం ఈ ఫ్యాన్ కొన్నట్లు మరో యూజర్ తెలిపారు. దీన్ని కిచెన్‌లో వాడేందుకు కొనగా.. ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ వాడుతున్నట్లు తెలిపారు.
18/ 21
ఈ ఫ్యాన్ గాలి బాగా ఇస్తోందనీ, వాడటం తేలిగ్గా ఉందని మరో యూజర్ తెలిపారు. ఇది పెద్దగా బరువు లేదనీ, డబ్బుకి తగిన వాల్యూ ఉందని రివ్యూ ఇచ్చారు.
19/ 21
ఈ ఫ్యాన్‌ని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తున్నట్లు మరో యూజర్ తెలిపారు. ఫ్యాన్ వేగం బాగుందనీ, లైట్ కూడా బాగుందని తెలిపారు. గాలి వేగం చాలా బాగుందన్న మరో యూజర్.. తప్పనిసరిగా కొనుక్కోవాల్సిన ఐటెమ్ అని రివ్యూ ఇచ్చారు.
20/ 21
ఎయిర్ ఫ్లో బాగుందనీ, లెడ్ లైట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉందనీ.. బెస్ట్ ప్రొడక్ట్ అని మరో యూజర్ తెలిపారు. కరెంటు లేని సమయంలో తన కొడుకుకి ఇది బాగా ఉపయోగపడుతోందని రివ్యూలో తెలిపారు.
21/ 21
Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, అమెజాన్‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.