Rakhi Gift Ideas: మీ సోదరికి రూ.2,000 లోపు రాఖీ గిఫ్ట్ ఐడియాస్ ఇవే
Rakhi Gift Ideas: మీ సోదరికి రూ.2,000 లోపు రాఖీ గిఫ్ట్ ఐడియాస్ ఇవే
Rakhi Gift Ideas | రాఖీ పండుగ వచ్చేసింది. రాఖీ కట్టే మీ చెల్లెలు లేదా అక్కకు ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? రూ.2,000 లోపు అదిరిపోయే రాఖీ గిఫ్ట్స్ (Rakhi Gifts) లభిస్తాయి. గ్యాడ్జెట్స్‌ని గిఫ్ట్‌గా ఇచ్చి మీ సోదరిని సర్ప్రైజ్ చేయండి.
1. Mi 3i 20000 mAh Power Bank: ఎంఐ 3ఐ 20,000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ ధర రూ.1,999. ఇందులో టైప్ సీ, మైక్రో యూఎస్బీ పోర్ట్ సపోర్ట్స్ ఉంటాయి. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
2. realme 10000 mAh Power Bank: రియల్మీ 10000ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ ధర రూ.1,199. టైప్ సీ సపోర్ట్ ఉంటుంది. 18వాట్ టూ వే క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒకేసారి వేర్వేరు డివైజెస్ ఛార్జింగ్ చేయొచ్చు. (image: Flipkart)
3/ 10
3. Boult Audio AirBass Y1 TWS: బౌల్ట్ ఆడియో ఎయిర్‌బాస్ వై1 టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ధర రూ.1,499. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 40 గంటల ప్లేటైమ్ వస్తుందని, 10 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 100 నిమిషాలు వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. (image: Flipkart)
4/ 10
4. ZEBRONICS Zeb Sound Bomb 2 TWS: జెబ్రానిక్స్ జెబ్ సౌండ్ బాంబ్ 2 టీడబ్ల్యూఎస్ ధర రూ.1,499. ఫుల్ ఛార్జ్ చేస్తే 14 గంటల ప్లేటైమ్ వస్తుందని కంపెనీ చెబుతోంది. వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంది. (image: Flipkart)
5/ 10
5. boAt Rockerz 235v2: బోట్ రాకర్్స 235వీ2 బ్లూటూత్ హెడ్సెట్ ధర రూ.1,199. ఫుల్ ఛార్జ్ చేసి 8 గంటలు వాడుకోవచ్చు. 20 గంటలు ఛార్జ్ చేస్తే 4 గంటలు వాడుకోవచ్చని వస్తుందని కంపెనీ చెబుతోంది. (image: Flipkart)
6/ 10
6. OnePlus Bullets Wireless Z2: వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ జెడ్2 బ్లూటూత్ హెడ్సెట్ ధర రూ.1,799. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 30గంటల ప్లేటైమ్ వస్తుందని, 10 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 20 గంటలు వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. (image: Flipkart)
7/ 10
7. Portronics SoundDrum 1 10 W Bluetooth Speaker: పోర్ట్రోనిక్స్ సౌండ్‌డ్రమ్ 1 10వాట్ బ్లూటూత్ స్పీకర్ ధర రూ.1,299. బ్యాటరీ లైఫ్ 10 గంటలు వస్తుంది. సౌండ్ ఔట్పుట్ 10వాట్ లభిస్తుంది. (image: Flipkart)
8/ 10
8. boAt Stone 650 10 W Bluetooth Speaker: బోట్ స్టోన్ 650 10వాట్ బ్లూటూత్ స్పీకర్ ధర రూ.1,999. ఫుల్ ఛార్జ్ చేసి 7 గంటలు వాడుకోవచ్చు. సౌండ్ ఔట్పుట్ 10వాట్ లభిస్తుంది. (image: Flipkart)
9/ 10
9. Ambrane Wise-Eon Smartwatch: యాంబ్రేన్ వైస్ ఇయాన్ స్మార్ట్ వాచ్ ధర రూ.1,999. ఇందులో 1.69 అంగుళాల ఫుల్ టచ్ స్క్రీన్ లభిస్తుంది. బ్లడ్ ప్రెజర్, హార్ట్ రేట్, స్లీప్, బ్రీత్ ట్రైనింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Flipkart)
10/ 10
10. boAt Wave Neo Smartwatch: బోట్ వేవ్ నియో స్మార్ట్ వాచ్ ధర రూ.1,999. ఇందులో 1.69 అంగుళాల డిస్ప్లే ఉంటుంది. హార్ట్ రేట్, స్ట్రెస్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Flipkart)