Home » photogallery » technology »

POWER BANK DO YOU TRAVEL A LOT WANT TO BUY A POWER BANK HOWEVER READ THESE TIPS EVK

Power Bank: ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తున్నారా..? ప‌వ‌ర్ బ్యాంక్ కొనాల‌నుకొంటున్నారా..? అయితే ఈ టిప్స్ చ‌ద‌వండి

ప్ర‌స్తుతం మొబైల్ ఫోన్ ద‌గ్గ‌ర ఉండ‌డం అంటే అన్ని ఉన్న‌ట్టే.. బ్యాంక్‌, గూగుల్ మ్యాప్స్‌, ఏదైనా ఇన్ఫ‌ర్మేష‌న్‌, ఇలా ప్ర‌తీ దానికి అవ‌స‌ర‌మే. కానీ ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు ఎక్కువ‌గా ఫోన్ చార్జింగ్ అవ‌స‌రం ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌ర్ బ్యాంక్ అవ‌స‌రం ప‌డుతుంది. అయితే ప‌వ‌ర్ బ్యాంక్ వాడాల‌నుకొంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.