Photos : పొగ మంచు వాటర్ ఎయిర్ కూలర్.. ఆన్ చేస్తే.. ఇల్లే హిమాలయం
Photos : పొగ మంచు వాటర్ ఎయిర్ కూలర్.. ఆన్ చేస్తే.. ఇల్లే హిమాలయం
మన దేశంలో ఎండలు ఎక్కువ. ఉక్కపోత విపరీతం. కాబట్టి మనకు సాధారణ ఫ్యాన్లు సరిపోవు. కొత్త టెక్నాలజీ కావాలి. అందుకోసం ఈ ఎయిర్ కూలర్ పరిశీలించవచ్చు. 12 గంటలపాటూ ఇది పనిచేస్తుంది. మంచు పర్వతాల్లో చల్లదనం మన చెంతకు వస్తుంది. అందుకు ప్రత్యేక టెక్నాలజీ ఇందులో ఉంది. అదేంటో తెలుసుకుందాం. (All images credit - https://www.amazon.in/One94Store-Portable-Conditioner-Mini-Humidifier/dp/B0BXD5T2B3)
ఈ ఎండాకాలంలో మీరు ఓ మంచి బడ్జెట్ ఎయిర్ కూలర్స్ కోసం వెతుకుతున్నట్లైతే... ఇది మీకు మంచి ఆప్షన్ అనుకోవచ్చు. తక్కువ ధరతో, ఎక్కువ ప్రయోజనం కలిగిస్తోంది ఇది. One94Store బ్రాండ్‌తో ఇది లభిస్తోంది.
2/ 23
ఇదో పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ ఫ్యాన్. మరోలా ఇది ఎయిర్ కూలర్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎయిర్ కూలర్ లాగా పనిచేస్తోంది.
3/ 23
ఈ ఫ్యాన్‌పై 500ml వాటర్ ట్యాంక్ ఇచ్చారు. పైన ఉన్న మూత తీసి.. నీరు పోసుకోవచ్చు.
4/ 23
నీటితోపాటూ.. ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు.
5/ 23
ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత... అవి నీటిలో చేరి.. నీటిని చల్లగా చేస్తాయి. ఆ నీరు చిన్న కన్నాల నుంచి... పొగ మంచు లాగా వస్తుంది.
6/ 23
ఈ పొగమంచు వచ్చేందుకు 3 స్పీడ్ మోడ్స్ ఉన్నాయి. ఎవరికి ఎంతలా పొగమంచు కావాలో అంత సెట్ చేసుకోవచ్చు.
7/ 23
పొగ మంచు వచ్చేటప్పుడు ఫ్యాన్ ఆన్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్‌కి 3 రెక్కలు, 3 స్పీడ్ మోడ్స్ ఉన్నాయి.
8/ 23
పొగమంచు ఎక్కువ దూరం కావాలి అనుకుంటే... ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ పెట్టుకోవచ్చు.
9/ 23
ఈ ఫ్యాన్ కిందకూ, పైకీ 60 డిగ్రీస్‌లో తిప్పుకోవచ్చు.
10/ 23
ఫ్యాన్ మధ్యలో పెర్ఫ్యూమ్ యాడ్ చేసుకునేందుకు వీలు ఉంది.
11/ 23
ఈ ఫ్యాన్‌ని USB కేబుల్ ద్వారా ఛార్జ్ చెయ్యవచ్చు. లేదా పవర్ బ్యాంక్, ల్యాప్ టాప్ USB పోర్ట్ ద్వారా కూడా ఛార్జ్ చెయ్యవచ్చు. ప్యాక్‌లో ఫ్యాన్తోపాటూ... టైప్ C USB కేబుల్ ఇస్తామని తెలిపారు. దాని పొడవు సుమారు 1.5 మీటర్లు ఉండొచ్చని తెలిపారు.
12/ 23
ఒకసారి ఫుల్లుగా ఛార్జ్ చేస్తే.. 1 పాయింట్ ద్వారా పొగమంచు (mist spray) వస్తూ ఉంటే.. ఈ ఫ్యాన్ 12 గంటలు పనిచేస్తుంది అని చెబుతున్నారు.
13/ 23
మీడియం లెవెల్లో 3 పాయింట్స్ ద్వారా పొగమంచు వస్తూ ఉంటే.. ఈ ఫ్యాన్ 4 గంటలు పనిచేస్తుంది అని చెబుతున్నారు.
14/ 23
హై లెవెల్లో 5 పాయింట్స్ ద్వారా పొగమంచు వస్తూ ఉంటే.. ఈ ఫ్యాన్ 2.5 గంటలు పనిచేస్తుంది అని చెబుతున్నారు.
15/ 23
ఈ ఫ్యాన్‌కి 7 రంగుల్లో లెడ్ లైట్స్ ఇచ్చారు. ఒక్కో రోజు ఒక్కో కలర్లో వెలిగించుకోవచ్చు.
16/ 23
ఈ ఫ్యాన్‌కి 3 టైమర్లు కూడా ఉన్నాయి. 1 గంట, 2 గంటలు, 3 గంటలు మాత్రమే పనిచేసేలా టైమర్ పెట్టుకోవచ్చు. టైమర్ ప్రకారం పనిచేసి.. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా స్విచ్ ఆఫ్ అవుతుంది.
17/ 23
ఈ ఎయిర్ కూలర్ ఎత్తు 10 అంగుళాలు (25 సెంటీమీటర్లు) కాగా... వెడల్పు 7.9 అంగుళాలు (20 సెంటీమీటర్లు) అని తెలిపారు.
18/ 23
ఈ ఫ్యాన్‌ని వేలాడదీసుకునేందుకు పైన స్ట్రాప్ కూడా ఇచ్చారు.
19/ 23
ఈ ఎయిర్ కూలర్ని ఓపెన్ చేసి.. క్లీన్ చేసుకోవడం చాలా తేలిక అని తెలిపారు.
20/ 23
ఈ ఎయిర్ కూలర్.. ఇంట్లో, కిచెన్‌లో, ఆఫీసులో, డెస్క్టాప్పై ఇలా ఎక్కడైనా వాడుకోవచ్చని తెలిపారు.
21/ 23
ఎండాకాలంలో పిల్లలు ఎండను తట్టుకోలేరు కాబట్టి.. ఈ ఎయిర్ కూలర్ వారికి చల్లని పొగ మంచును ఇచ్చి.. ఉపశమనం కలిగిస్తుంది అంటున్నారు.
22/ 23
ఈ ఎయిర్ కూలర్ పనిచేసేటప్పుడు శబ్దం రాదనీ.. అందువల్ల నిద్రపోయేవారికి ఇది ఎంతో ప్రశాంతత ఇస్తుందని చెబుతున్నారు.
23/ 23
దీన్ని అమెజాన్‌లో అమ్ముతున్నారు. దీని ధర రూ.5,999 కాగా.. 67 శాతం డిస్కౌంట్‌తో 1,999కి అమ్ముతున్నట్లు తెలిపారు.