Home » photogallery » technology »

POCO X4 PRO 5G SMARTPHONE AVAILABLE JUST FOR RS 14999 ON FLIPKART BIG SAVING DAYS SALE KNOW OFFER DETAILS SS

Flipkart Offer: స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 64మెగాపిక్సెల్ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ... ఆఫర్ ధర రూ.14,999

Flipkart Offer | ఇటీవల కాలంలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 (Qualcomm Snapdragon 695) ప్రాసెసర్ బాగా పాపులర్ అయింది. ఈ ప్రాసెసర్‌తో రిలీజైన ఓ స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.