Home » photogallery » technology »

POCO X3 SALE TODAY ON FLIPKART OFFERS ON ICICI BANK AND AXIS BANK CARDS SS

Poco X3: పోకో ఎక్స్3 స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్... కాసేపట్లో సేల్

Poco X3 first flash sale | రూ.20,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్‌లో ఈరోజు పోకో ఎక్స్3 సేల్ మొదలుకానుంది. ఆఫర్‌లో కొనొచ్చు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్, ధరతో పాటు ఆఫర్ వివరాలు తెలుసుకోండి.