Poco X3 Pro: రేపే పోకో ఎక్స్3 ప్రో సేల్... డిస్కౌంట్‌తో కొనండి ఇలా
Poco X3 Pro: రేపే పోకో ఎక్స్3 ప్రో సేల్... డిస్కౌంట్‌తో కొనండి ఇలా
POCO X3 Pro first flash sale | కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.20,000 లోపేనా? పోకో ఎక్స్3 ప్రో సేల్ రేపు ప్రారంభం కానుంది. మొదటి సేల్‌లోనే ఆఫర్‌తో కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.
1/ 12
1. పోకో ఇండియా ఇటీవల లాంఛ్ చేసిన పోకో ఎక్స్3 ప్రో సేల్ ప్రారంభం కానుంది. పోకో ఎక్స్3 అప్‌గ్రేడ్ వర్షన్‌గా పోకో ఎక్స్3 ప్రో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 6 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలవుతుంది. (image: Poco India)
2/ 12
2. పోకో ఎక్స్3 ప్రో 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.20,999. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పోకో ఎక్స్3 ప్రో కొంటే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. (image: Poco India)
6. పోకో ఎక్స్3 ప్రో బ్యాటరీ 5160ఎంఏహెచ్. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జర్ బాక్సులోనే ఇస్తోంది పోకో ఇండియా. (image: Poco India)
7/ 12
7. పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. గోల్డెన్ బ్రాంజ్, గ్రాఫైడ్ బ్లాక్, స్టీల్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. (image: Poco India)
8/ 12
8. పోకో ఎక్స్3 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న రియల్మీ ఎక్స్7, రెడ్మీ నోట్ 10 ప్రో, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 లాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. (image: Poco India)