Smartphone: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.20,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...

Smartphones under Rs 20,000 | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే అలోచనలో ఉన్నారా? మీ బడ్జెట్ రూ.20,000 లోపేనా? కొత్తగా రిలీజైన పోకో ఎక్స్‌2 నుంచి గతేడాది రిలీజైన సాంసంగ్ ఎం30ఎస్ వరకు ఏఏ స్మార్ట్‌ఫోన్స్ ఏ ధరలో ఉన్నాయి? వాటి ఫీచర్స్ ఏంటీ? తెలుసుకోండి.