Poco X2: తక్కువ బడ్జెట్‌లో రిలీజైన 'పోకో ఎక్స్2' స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి

Poco X2 | మీరు రూ.15,000 లోపు కొత్త ఫోన్ కొనాలనుకుంటే ఫిబ్రవరి 11 వరకు ఆగండి. షావోమీ సబ్ బ్రాండ్ పోకో ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. పోకో ఎక్స్2 ఎలా ఉందో చూడండి.