Poco M4 Pro 5G: పోకో నుంచి మరో 5G స్మార్ట్ ఫోన్ విడుదల.. సూపర్ ఫీచర్లు.. ధర ఎంతంటే?

ఇటీవల జరిగిన వర్చువల్ ఈవెంట్ లో Poco తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Poco M4 Pro 5Gని విడుదల చేసింది. Poco M4 Pro 5G Poco M3 Pro 5Gకి అడ్వాన్స్డ్ వర్షన్ గా చెప్పవచ్చు. ఈ ఫోన్ కు సంబంధించిన ధర, స్పెసిఫికేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.