Home » photogallery » technology »

POCO M4 PRO 5G FIRST SALE TODAY ON FLIPKART SBI CUSTOMERS WILL GET INSTANT DISCOUNT KNOW PRICE AND SPECIFICATIONS SS

Poco M4 Pro 5G: కాసేపట్లో పోకో ఎం4 ప్రో సేల్... ఎస్‌బీఐ కస్టమర్లకు డిస్కౌంట్

Poco M4 Pro 5G | పోకో ఇండియా ఇటీవల లాంఛ్ చేసిన పోకో ఎం4 ప్రో 5జీ (Poco M4 Pro 5G) సేల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఎస్‌బీఐ కస్టమర్లు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ వివరాలతో పాటు స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.