Home » photogallery » technology »

POCO M4 PRO 4G SMARTPHONE SALE BEGINS ON FLIPKART BUY THIS SMARTPHONE WITH RS 572 EMI ON FLIPKART SS

Poco M4 Pro 4G: పోకో ఎం4 ప్రో 4జీ సేల్ మొదలైంది... నెలకు రూ.572 చెల్లిస్తే చాలు

Poco M4 Pro 4G | పోకో ఇండియా ఇటీవల రిలీజ్ చేసిన పోకో ఎం4 ప్రో 4జీ (Poco M4 Pro 4G) స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభమైంది. కేవలం నెలకు రూ.572 ఈఎంఐతో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్, ఆఫర్ వివరాలు తెలుసుకోండి.