Home » photogallery » technology »

POCO M4 5G TO IQOO Z6 5G KNOW ABOUT BEST 5G SMARTPHONES UNDER RS 15000 SS

5G Smartphones: 4G కన్నా 10 రెట్ల వేగంతో 5G వచ్చేస్తోంది... రూ.15,000 లోపు 5G స్మార్ట్‌ఫోన్స్ ఇవే

5G Smartphones | భారతదేశంలో 5జీ నెట్వర్క్ రాబోతోంది. 4జీ కన్నా 10 రెట్ల వేగంతో 2023 మార్చి నాటికి 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రానుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. దీంతో 5జీ స్మార్ట్‌ఫోన్లకు (5G Smartphones) డిమాండ్ పెరగనుంది. ప్రస్తుతం మార్కెట్లో రూ.15,000 లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్స్ ఇవే.