హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

5G Smartphone: రూ.10,000 లోపే 5జీ స్మార్ట్‌ఫోన్... 6GB ర్యామ్, 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ, మరెన్నో ఫీచర్స్

5G Smartphone: రూ.10,000 లోపే 5జీ స్మార్ట్‌ఫోన్... 6GB ర్యామ్, 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ, మరెన్నో ఫీచర్స్

5G Smartphone | ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కి మొదలైంది. ఇతర యూజర్లకు జూలై 23న సేల్ ప్రారంభం అవుతుంది. ఈ సేల్‌లో ఓ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,000 లోపే కొనొచ్చు.

Top Stories