Poco M3: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ పాపులర్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.9,000 లోపే

Flipkart Big Billion Days Sale | పోకో ఎం3... ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బాగా పాపులర్ అయిన స్మార్ట్‌ఫోన్ ఇది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Flipkart Big Billion Days Sale) రూ.9,000 లోపే కొనొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.