POCO Smartphones: ఈ 4 స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించిన పోకో ఇండియా... లేటెస్ట్ రేట్స్ ఇవే

POCO Smartphones | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి పోకో ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించింది. ఇకపై ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఆఫ్‌లైన్‌ స్టోర్లలో ఈ తగ్గింపు ధరలతోనే ఈ 4 స్మార్ట్‌ఫోన్లను అమ్మనుంది పోకో ఇండియా. మరి ధర తగ్గిన ఆ మోడల్స్ ఏంటీ? ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత ధర తగ్గింది? తెలుసుకోండి.