Poco M2: నిమిషానికి 5 ఫోన్లు కొనేస్తున్నారు... ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత ఏంటంటే

Poco M2 | షావోమీ సబ్‌బ్రాండ్ అయిన పోకో ఇండియా నాలుగు నెలల క్రితం లాంఛ్ చేసిన పోకో ఎం2 స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. నాలుగు నెలల్లో 10 లక్షలకు పైగా యూనిట్స్ అమ్ముడుపోవడం విశేషం. ఈ ఫోన్ ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి.