Home » photogallery » technology »

POCO F4 5G SMARTPHONE AVAILABLE WITH UP TO RS 7000 DISCOUNT ON FLIPKART KNOW OFFER DETAILS SS

Flipkart Offer: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.7,000 డిస్కౌంట్... 120Hz అమొలెడ్ డిస్‌ప్లే, 64MP OIS కెమెరా, మరెన్నో ఫీచర్స్

Flipkart Offer | ఇటీవల రిలీజైన పోకో ఎఫ్4 5జీ (Poco F4 5G) స్మార్ట్‌ఫోన్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనసాగుతోంది. 120Hz అమొలెడ్ డిస్‌ప్లే, 64MP OIS కెమెరా, స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ ఉన్న మొబైల్‌పై ఏకంగా రూ.7,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.