Flipkart Big Diwali Sale: రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలా? ఇవే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

Flipkart Big Diwali Sale | ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ (Flipkart Big Diwali Sale) కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్స్ నవంబర్ 2 వరకు అందుబాటులో ఉంటాయి. మరి ఈ సేల్‌లో రూ.10,000 లోపు లభిస్తున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఏవో తెలుసుకోండి.