అలాగే మీరు ఈఎంఐలో ఈ ఫోన్ కొనాలని భావిస్తే.. నెలకు రూ. 584 నుంచి ప్రారంభం అవుతోంది. 12 నెలలకు ఇది వర్తిస్తుంది. అదే 9 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 765 చెల్లించాలి. 6 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 1128 కటాల్సి వస్తుంది. మూడు నెలలు అయితే నెలకు రూ. 2219 ఈఎంఐ పడుతుంది. కేవలం టెన్యూర్ ప్రకారం కాకుండా క్రెడిట్ కార్డు ప్రాతిపదికన కూడా మీ నెల వారీ ఈఎంఐ మొత్తంలో కొంత మేర వ్యత్యాసం ఉండొచ్చు.