Home » photogallery » technology » POCO C3 TO POCO X3 HUGE DISCOUNT ON THESE SMARTPHONES DURING FLIPKART BIG BILLION DAYS SS

Poco Smartphone: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 5 పోకో స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు

Flipkart Big Billion Days Sale 2020 | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ కొనసాగుతోంది. పోకో సీ3 నుంచి పోకో ఎం2 వరకు 5 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది పోకో ఇండియా. ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ వస్తుందో తెలుసుకోండి.