4. Motorola 32SAFHDM: మోటోరోలా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గానే తెలుసు. ఇటీవల స్మార్ట్ టీవీ రిలీజ్ చేసింది. ఐపీఎస్ ప్యానెల్, ఆండ్రాయిడ్ 9 ఓఎస్, వాయిస్ ఎనేబుల్డ్ రిమోట్, 2 హెచ్డీఎంఐ పోర్ట్స్, 2 యూఎస్బీ పోర్ట్స్ మోటోరోలా స్మార్ట్ టీవీ ప్రత్యేకత. టీవీతో పాటు గేమ్ ప్యాడ్ ఉచితంగా ఇస్తోంది. ధర రూ.13,999.
6. VU Ultra Android 40GA: వ్యూ ఇటీవల రిలీజ్ చేసిన అల్ట్రా ఆండ్రాయిడ్ సిరీస్ టీవీ ఇది. అల్ట్రా ఆండ్రాయిడ్ అని పేరు ఉన్నా అల్ట్రా హెచ్డీ ప్యానెల్ మాత్రం లేదు. 1920 x 1080 రెజల్యూషన్‌తో ఫుల్ హెచ్డీ ప్యానెల్ లభిస్తుంది. క్రోమ్ క్యాస్ట్ బిల్ట్ ఇన్ ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో లాంటి యాప్స్ పనిచేస్తాయి. ధర రూ.18,999.
7. iFFALCON (TCL) 43K31: ఐఫాల్కన్ కే31 సిరీస్‌లో రిలీజ్ చేసిన టీవీ ఇది. 3,840 x 2,160 పిక్సెల్స్ రెజల్యూషన్‌తో 4కే ప్యానెల్ ఉండటం విశేషం. వాయిస్ ఎనేబుల్డ్ రిమోట్ కంట్రోల్‌తో పనిచేస్తుంది. 3 హెచ్డీఎంఐ పోర్ట్స్, 2 యూఎస్బీ పోర్ట్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్‌తో పనిచేస్తుంది. 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉండటం విశేషం. ధర రూ.20,999.