హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Flipkart Sale: వారెవ్వా.. ఆఫర్ అంటే ఇదే.. రూ.44 వేల ఫోన్‌ రూ.27 వేలకే!

Flipkart Sale: వారెవ్వా.. ఆఫర్ అంటే ఇదే.. రూ.44 వేల ఫోన్‌ రూ.27 వేలకే!

Flipkart Offers |మీరు కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు లభిస్తోంది. దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) ఈ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. బిగ్ బిలియన్ డేస్ (Big Billion Days) సందర్భంగా ఫోన్ కొనుగోలుపై భారీ డిస్కౌంట్ పొందొచ్చు.

Top Stories