సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఇలాంటివి కనిపిస్తుంటాయి. ఎవరో ఉద్దేశపూర్వకంగా వీటిని సృష్టిస్తారు. కానీ ఇందులో నిజమెంతో..? అబద్ధమెంతో తెలుసుకుండానే చాలా మంది గుడ్డిగా నమ్మేస్తుంటారు. లైక్స్, షేర్లు కొట్టడంతో పాటు ఫార్వార్డ్ చేయడంతో.. గందరగోళం నెలకొంటోంది.. (ప్రతీకాత్మక చిత్రం)