మన దేశంలో మరికొన్ని రోజుల్లో 5G టెక్నాలజీ లాంచ్ కానుంది. దీంతో అన్ని మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలు ప్రస్తుతం 5G కనెక్టివిటీ ఉన్న డివైజ్‌ల తయారీపై దృష్టి పెట్టాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు వివిధ ప్రైజ్ రేంజ్లో 5G టెక్నాలజీని పొందుపరుస్తున్నాయి. ప్రస్తుతం మిడ్-సెగ్మెంట్ లేదా రూ. 20,000 లోపు ధరలో బెస్ట్ 5జీ మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. మీరు కూడా ఇదే ధరల రేంజ్లో బెస్ట్ 5జీ ఫోన్ కోసం చూస్తుంటే.. ఈ మోడళ్లను పరిశీలించండి. (ప్రతీకాత్మక చిత్రం)
OnePlus Nord CE 2 Lite
చైనీస్ మొబైల్ తయారీదారు వన్‌ప్లస్ (OnePlus).. ప్రీమియం సెగ్మెంట్, ఫ్లాగ్షిప్ ఫోన్లను తయారు చేస్తుంటుంది. అయితే కంపెనీ నార్డ్ సిరీస్‌తో మీడియం సెగ్మెంట్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుంది. ఇటీవల వన్‌ప్లస్ కంపెనీ నార్డ్ సీఈ2 లైట్ (Nord CE 2 Lite) పేరుతో 5G ఫోన్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ.19,999 (6GB/128GB స్టోరేజ్) వరకు ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
1080x2412 పిక్సెల్ల్స్ ఫుల్ HD+ రిజల్యూషన్‌తో 6.59-అంగుళాల IPS LCD డిస్ప్లే ఈ ఫోన్ స్పెషల్ ఎట్రాక్షన్. 401 PPI పిక్సెల్ డెన్సిటీతో ఇది ప్రీమియం ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. నార్డ్ CE 2 లైట్ ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది. 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. దీని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 64MP ప్రైమరీ సెన్సార్, 2MP మాక్రో సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. 16MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. దీంట్లోని 5000mAh బ్యాటరీ, USB టైప్ C పోర్ట్ ద్వారా 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 400ppi పిక్సెల్ డెన్సిటీతో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది. రియల్మీ 9 SE 5G ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 778G చిప్సెట్తో పనిచేస్తుంది. దీని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 48MP f/1.8 ప్రైమరీ కెమెరా, 2MP f/2.4 మాక్రో కెమెరా, 2MP f/2.4 డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 16MP లెన్స్ ఉంది. ఇది 5000mAh బ్యాటరీ.. 30W డార్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది
ఈ డివైజ్ AMOLED డిస్ప్లేను అందిస్తోంది. మిడ్‌రేంజ్ ఈక్వినాక్స్ 1280 చిప్సెట్తో ఇది మంచి పనితీరును కనబరుస్తుంది. శామ్సంగ్ M33 5G ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరాలతో వస్తుంది. f/1.8 ఎపర్చర్‌తో 50MP మెయిన్ షూటర్ ఉంటుంది. 8MP సెల్ఫీ కెమెరాను అందించారు. ఈ డివైజ్ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)