Home » photogallery » technology »

PERSONAL LOAN APPS MUST COMPLY WITH GOOGLE NEW RULES KNOW WHAT IT MEANS SS

Personal Loan Apps: యాప్స్‌లో లోన్ తీసుకునేవారికి అలర్ట్... గూగుల్ కొత్త రూల్స్

Personal Loan Apps | పర్సనల్ లోన్స్ యాప్స్ విషయంలో గూగుల్ కొత్త రూల్స్ అమలు చేస్తోంది. ఇలాంటి యాప్స్ అన్నీ గూగుల్ రూపొందించిన కొత్త రూల్స్ అమలు చేయాల్సిందే. ఆ రూల్స్ ఏంటీ? పర్సనల్ లోన్ (Personal Loan) యాప్ యూజర్స్ తెలుసుకోవాల్సిన విషయాలేంటీ? తెలుసుకోండి.