Pebble Smartwatch | కొత్త స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు ఈ స్మార్ట్ వాచ్ గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకని అనుకుంటున్నారా? మీరు ఒక్కసారి చార్జింగ్ పెడితే నెల రోజుల పాటు స్టాండ్ బై వస్తుందని కంపెనీ పేర్కొంటోంది. అలాగే ఒక్కసారి చార్జింగ్ పెడితే వారం రోజులు స్మార్ట్ వాచ్ ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ వాచ్లో ఇంకా ఇతర ఫీచర్లు కూడా ఉన్నాయి.