Gas Cylinder Discount: కేవలం రూ. 61కే గ్యాస్ సిలిండర్.. మరి కొన్ని గంటలే ఛాన్స్.. వెంటనే బుక్ చేయండిలా

పేటీఎం యాప్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై బంపర్ ఆఫర్ ఆఫర్ అందిస్తుంది. అయితే ఈ ఆఫర్ ఈ రోజు అర్థరాత్రి ముగియనుంది. మీరు కూడా ఆఫర్ అందుకోవాలంటే ఇలా చేయండి.