PAYTM MALL FLAGSHIP FEST SALE 2021 DISCOUNT OFFER ON THESE SMARTPHONES HERE FULL DETAILS NS
Paytm Mall Flagship Fest Sale 2021: స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్.. ఈ ఫోన్లపై భారీగా డిస్కౌంట్.. వివరాలివే..
Paytm: కరోనా మరియు లాక్డౌన్ సమయంలో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో పేటియం సంస్థ వివిధ కంపెనీల స్మార్ట్ఫోన్లపై భారీగా డిస్కౌంట్లను అందిస్తోంది.
ప్రముఖ ఆన్లైన్ చెల్లింపుల సంస్థ ఇప్పుడు 'పేటియం మాల్ ఫ్లాగ్షిప్ ఫాస్ట్ సేల్ 2021' ను ప్రారంభించింది. ఈ సేల్ లో వివిధ కంపెనీల స్మార్ట్ఫోన్లను తక్కువ ధరకు విక్రయిస్తోంది.
2/ 10
కరోనా మరియు లాక్డౌన్ సమయంలో స్మార్ట్ఫోన్ల డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో పేటీఎం వివిధ కంపెనీల స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఆఫర్లు అందిస్తున్న ఫోన్లలో ఎల్జీ, సాంసంగ్, మోటరోలా తదితర కంపెనీలకు చెందిన బ్రాండెడ్ ఫోన్లు ఉన్నాయి.
3/ 10
Samsung Galaxy A52: ఈ స్మార్ట్‌ఫోన్ వాస్తవ ధర రూ .31,999 కాగా.. 21% తగ్గింపుతో పెటీఎం మాల్ ఫ్లాగ్షిప్ షిప్ఫెస్ట్ సేల్‌లో రూ .27,999 కు అందుబాటులో ఉంది.
4/ 10
Mi 10T Pro: పేటియం మాల్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లాగ్షిప్ ఫాస్ట్ సేల్‌లో రూ .32,999 కు విక్రయిస్తోంది. ఈ ఫోన్ పై 31 శాతం తగ్గింపు లభిస్తుంది. ఎంఐ 10 టీ ప్రో యొక్క వాస్తవ ధర రూ .47,999.
5/ 10
Samsung Galaxy A72: ఈ సేల్ లో ఈ స్మార్ట్‌ఫోన్ 17 శాతం డిస్కౌంట్‌తో రూ. 34,999కు లభిస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఎ 72 యొక్క అసలు ధర రూ .41,999.
6/ 10
Motorola Edge+: ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ .89,999 కాగా.. ఈ సేల్ లో డిస్కౌంట్ తో రూ .62,999 కు అందిస్తోంది పేటీఎం.
7/ 10
LG Wing: పేటియం మాల్ ఫ్లాగ్షిప్ షిప్ ఫెస్ట్ సేల్ ఈ స్మార్ట్‌ఫోన్‌పై 33% తగ్గింపును అందిస్తుంది. రూ .60,000 ధర గల ఈ స్మార్ట్‌ఫోన్ 39,999 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు.
8/ 10
Vivo X60: ఈ స్మార్ట్‌ఫోన్‌పై 11శాతం డిస్కౌంట్ ఉంది. రూ. 46,990 ధర కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ .41,990 కే సొంతం చేసుకోవచ్చు.
9/ 10
Galaxy S20 FE: సేల్ లో పేటీఎం మాల్ ఫ్లాగ్ షిప్ సేల్ లో 42 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ .65,999 కాగా డిస్కౌంట్ లో రూ .37,990 కు అందుబాటులో ఉంది.
10/ 10
Vivo X60 Pro+: రూ. 74,990 ధర కలిగిన ఈ ఫోన్ పై 7% డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ను రూ .69,990 కు సొంతం చేసుకోవచ్చు