3. మొదటి మూడు రీఛార్జ్‌లకు మొత్తం రూ.100 వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. క్యాష్‌బ్యాక్‌తో పాటు ప్రతీ రీఛార్జ్‌పై రూ.1,000 వరకు రివార్డ్స్ కూడా వస్తాయి. రిలయెన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ లాంటి కంపెనీల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్, బిల్ పేమెంట్స్‌కి ఇది వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)