ఈ స్పీకర్ పాటలు వినడానికి, గేమ్‌లు ఆడటానికి, పాడ్‌కాస్ట్‌లు వినడానికి లేదా హెడ్‌ఫోన్స్ లేకుండా వీడియోలను చూడటానికి చాలా బాగుంది. ఈ స్పీకర్లో 36mm పూర్తి స్థాయి నియోడైమియమ్ మాగ్నెట్ డ్రైవర్ ఇవ్వబడింది. ఇది బేలెన్స్డ్ సౌండ్ అందిస్తుంది. (Image- AliExpress)