అంతేకాకుండా ఈ ఫోన్లో ఇంకా చాలా ఫీచర్లు ఉన్నాయి. 120 హెర్ట్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉంది. సెకండరీ డిస్ప్లే కూడా ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో ఇది ఉంటుంది. ఏఓడీ సపోర్ట్ చేస్తుంది. నోటిఫికేషన్స్ చూడొచ్చు. మ్యూజిక్ కంట్రోల్స్ ఉంటాయి. మీరు దీన్ని వాచ్‌గా కూడా మార్చుకోవచ్చు. వివిధ రకాల వాచ్ ఫేస్‌లు అందుబాటులో ఉన్నాయి.