Home » photogallery » technology »

OPPO UNVEILS 150W SUPERVOOC CHARGER AND BATTERY HEALING TECHNOLOGY DEMOS 240W CHARGING GH VB

Fast Charging: ఆ స్మార్ట్​ఫోన్లలో కొత్త ఛార్జింగ్ టెక్నాలజీ.. కేవలం 9 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్​​..

ఒప్పో ఫోన్లలో ఉపయోగించే సూపర్​ రాబోయే వూక్​ (VOOC) ఛార్జింగ్​ టెక్నాలజీ స్మార్ట్​ఫోన్​ను త్వరగా ఛార్జ్​ చేస్తుంది. అయితే ఇప్పుడు ఛార్జింగ్​ సమయాన్ని మరింతగా తగ్గించేందుకు ఒప్పో మరో కొత్త టెక్నాలజీని తీసుకురానుంది. అదేంటో చూద్దాం.