Home » photogallery » technology »

OPPO SMART PHONE NEW MODEL WITH FEATURES THAT CAN BE MISSED FROM OPPO PRICE OFFER DETAILS EVK

Oppo Smart Phone: ఒప్పో నుంచి అదిరిపోయే ఫీచ‌ర్స్‌తో కొత్త మోడ‌ల్‌.. ధ‌ర‌, ఆఫ‌ర్ల వివ‌రాలు

Oppo Smart Phone | భార‌త్‌లో నెక్ట్స్ కే సిరీస్ ఫోన్ కే10 5జీని ఈ నెల 8న లాంఛ్ చేయ‌నున్న‌ట్టు ఒప్పో ప్ర‌క‌టించింది. 5జీ క‌నెక్టివిటీతో పాటు ప‌లు అప్‌గ్రేడ్‌ల‌తో క‌స్ట‌మ‌ర్ల ముందుకు రానుంది. ఈ ఫోన్ ఫీచ‌ర్స్ వివ‌రాలు తెలుసుకోండి.