హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

SBI Offer: ఎస్‌బీఐ కార్డుతో ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.4,000 డిస్కౌంట్... 12GB ర్యామ్, Sony IMX766 కెమెరా, డైమెన్సిటీ ప్రాసెసర్, మరెన్నో ఫీచర్స్

SBI Offer: ఎస్‌బీఐ కార్డుతో ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.4,000 డిస్కౌంట్... 12GB ర్యామ్, Sony IMX766 కెమెరా, డైమెన్సిటీ ప్రాసెసర్, మరెన్నో ఫీచర్స్

ఒప్పో రెనో 8 సిరీస్‌లో రిలీజైన ఒప్పో రెనో 8 ప్రో 5జీ (Oppo Reno 8 Pro 5G) సేల్ కొనసాగుతోంది. ఎస్‌బీఐ కార్డుతో కొంటే రూ.4,000 డిస్కౌంట్ లభిస్తుంది. 12GB ర్యామ్, Sony IMX766, డైమెన్సిటీ ప్రాసెసర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.

Top Stories