Oppo Reno 7 5G ఫోన్ 1080x2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.43 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ మరియు స్క్రీన్ టు బాడీ రేషియో 84.9%తో వస్తోంది. కార్నింగ్ గొరిల్లా 5 కూడా ఇందులో ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ఈ ఫోన్ 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో అందుబాటులో ఉంది. కంపెనీ ఈ మొబైల్లో MediaTek Dimensity 900 చిప్సెట్ ప్రాసెసర్‌ను అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఈ ఫోన్ వెనుక ప్యానెల్లో LED ఫ్లాష్‌తో కూడిన 3 కెమెరాలు ఉన్నాయి. వీటిలో 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ మరియు 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ఫోన్ ముందు భాగంలో 32MP కెమెరా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఈ ఫోన్ 4500mAh బ్యాటరీని కలిగి ఉంది. మరియు 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. విశేషమేమిటంటే ఈ ఫోన్ రివర్స్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
Oppo Reno 7 5G మొబైల్ ఫోన్లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ అమర్చబడింది. కనెక్టివిటీ కోసం, ఫోన్లో Wi-Fi, బ్లూటూత్ 5.2, NFC మరియు USB టైప్ C2.0 వంటి ఫీచర్లు అందించబడ్డాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ఇదిలా ఉంటే.. ఈ ఫోన్ అసలు ధర రూ.37,990 కాగా.. ఫ్లిప్ కార్ట్ లో 23 శాతం తగ్గింపుతో రూ.28.999కే అందుబాటులో ఉంది. ఇంకా ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్లు సైతం అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
సీటీ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.2 వేల వరకు తగ్గింపు అందుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్ పై మంచి ఎక్సేంజ్ ఆఫర్లు సైతం ఉన్నాయి. మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేయడం ద్వారా రూ.17,500 వరకు తగ్గింపు అందుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)