Oppo Reno 6 Pro 5G: కాసేపట్లో ఒప్పో రెనో 6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్... రూ.4,000 డిస్కౌంట్

Oppo Reno 6 Pro 5G | ఒప్పో ఇండియా ఇటీవల రిలీజ్ చేసిన ఒప్పో రెనో 6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. తొలి సేల్‌లోనే రూ.4,000 డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.