Oppo Reno 6 5G: ఒప్పో రెనో 6 సేల్ మొదలైంది... రూ.3,000 డిస్కౌంట్ పొందండి ఇలా

Oppo Reno 6 5G | మీరు కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో రెనో 6 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభం అయింది. ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.