Home » photogallery » technology »

OPPO K10 SMARTPHONE SALE BEGINS ON FLIPKART GET RS 1000 DISCOUNT WITH BANK OF BARODA AND STANDARD CHARTERED BANK CARDS SS

Oppo K10: ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో కే10 సేల్... ఆ బ్యాంకు కార్డులపై డిస్కౌంట్

Oppo K10 | రూ.15,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఒప్పో ఇండియా ఇటీవల లాంఛ్ చేసిన ఒప్పో కే10 (Oppo K10) స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తోంది. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.