Home » photogallery » technology »

OPPO K10 5G SMARTPHONE FIRST SALE TODAY ON FLIPKART GET RS 1500 INSTANT DISCOUNT WITH AXIS BANK KOTAK BANK AND SBI CARDS SS

కాసేపట్లో Oppo K10 5G సేల్... డైమెన్సిటీ ప్రాసెసర్, 48MP కెమెరా, 5,000mAh బ్యాటరీ, మరెన్నో ఫీచర్స్

Oppo K10 5G | ఒప్పో ఇండియా కొద్ది రోజుల క్రితం లాంఛ్ చేసిన ఒప్పో కే10 5జీ (Oppo K10 5G) స్మార్ట్‌ఫోన్ సేల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ కొటక్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో కొంటే భారీ డిస్కౌంట్ పొందొచ్చు.