హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Big Billion Discount: ఈ పాపులర్ ఒప్పో మొబైల్‌పై రూ.6,250 తగ్గింపు... డైమెన్సిటీ 1300 ప్రాసెసర్, Sony IMX766 కెమెరా

Big Billion Discount: ఈ పాపులర్ ఒప్పో మొబైల్‌పై రూ.6,250 తగ్గింపు... డైమెన్సిటీ 1300 ప్రాసెసర్, Sony IMX766 కెమెరా

Big Billion Discount | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో (Flipkart Big Billion Days Sale) లభించబోయే ఆఫర్స్ వివరాలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి. భారీ డిస్కౌంట్‌తో కొన్ని మొబైల్స్ సేల్ కూడా ప్రారంభమైంది. ఓ ఒప్పో స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.6,250 తగ్గింపు లభిస్తోంది.

Top Stories