హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Flipkart Offer: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.9,500 తగ్గింపు... 8GB ర్యామ్, డైమెన్సిటీ ప్రాసెసర్, అమొలెడ్ డిస్‌ప్లే

Flipkart Offer: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.9,500 తగ్గింపు... 8GB ర్యామ్, డైమెన్సిటీ ప్రాసెసర్, అమొలెడ్ డిస్‌ప్లే

ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్ (Flipkart Electronics Days Sale) కొనసాగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఈ సేల్‌లో ఓ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.9,500 తగ్గింపు లభిస్తోంది. ఇందులో 8GB ర్యామ్, డైమెన్సిటీ ప్రాసెసర్, అమొలెడ్ డిస్‌ప్లే లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Top Stories