Oppo F17 Pro | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. ఇటీవల రిలీజైన ఒప్పో ఎఫ్17 ప్రో సేల్ ప్రారంభమైంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనొచ్చు. రూ.1,500 డిస్కౌంట్ కూడా పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
9. ఒప్పో ఎఫ్17 ప్రో ధర రూ.22,990. ఈ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది.
10/ 11
10. అమెజాన్‌లో ఒప్పో ఎఫ్17 ప్రో కొంటే రూ.1500 డిస్కౌంట్ పొందొచ్చు. అమెజాన్ పే లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తే రూ.1500 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
11/ 11
11. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఒప్పో ఎఫ్17 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై రూ.1500 డిస్కౌంట్ లభిస్తుంది. ఫోన్‌పే లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుపై రూ.1500 తగ్గింపు పొందొచ్చు.